హైదరాబాద్: 28°C
వార్తలు

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే

సత్యసాయి: పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మడకశిర ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆకాంక్షించారు. క్యాంప్ కార్యాలయంలో ఈనెల 27 నుంచి జరగనున్న డోర్ టూ డోర్ కార్యక్రమంపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు.