హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా దర్బార్‌లో 26 వినతులు

SKLM: పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 26 వినతులు స్వీకరించినట్లు వెల్లడించారు. రెవిన్యూ, విద్యుత్ త్రాగునీటి సరఫరా, పెన్షన్ల మంజూరు వంటి ప్రధాన సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. 15 రోజుల్లోగా ఈ సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.