PLD: సత్తెనపల్లిలోని తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణాలు, పెన్షన్లు, వైద్యం తదితర సమస్యలపై ప్రజల నుంచి ఆయన నేరుగా వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
వార్తలు
ప్రజా సమస్యలే మా ప్రాధాన్యత: ఎమ్మెల్యే


