హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబానికి మంత్రి పరామర్శ

BHNR: మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన మాజీ ఎంపీటీసీ యాదయ్య కుమారుడు సందీప్ చిత్రపటానికి ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా కల్పించారు.