SRPT: సూర్యాపేటలో AICC సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, DCC అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి ఉత్తమ్, MP కుందూరు రఘువీర్ రెడ్డి, MLC శంకర్ నాయక్ సహకారంతో మంజూరైన ఈ ఆర్థిక సాయాన్ని చివ్వేంల (M) తిరుమలగిరికి చెందిన పిట్ట వెంకటమ్మ, SRPTకు చెందిన సయ్యద్ ఆఫ్రిన్ బేగంకు పంపిణీ చేశారు.
వార్తలు
లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ


