హైదరాబాద్: 28°C
వార్తలు

2026 హ్యాండ్‌ బుక్‌ను ఆవిష్కరించిన మంత్రి

JN: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేకంగా రూపొందించిన "తెలంగాణ వ్యవసాయ అత్యవసర & ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక–వానాకాలం 2026" హ్యాండ్‌ బుక్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఆవిష్కరించారు. ఎల్ నినో ప్రభావంలో ఎలాంటి పంటలు పండించుకోవాలి అనే అంశాలను, ప్రత్యామ్నాయ పంటలను చక్కగా రూపొందించారని వారిని అభినంచారు.