హైదరాబాద్: 28°C
వార్తలు

5వ రోజుకు డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్

GNTR: తెనాలి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ శుక్రవారం 5వ రోజుకు చేరింది. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ములకా శివ సాంబిరెడ్డి ఆందోళనకు మద్దతు తెలుపుతూ.. పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు జీవో 396ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు విక్రేతల ఉపాధికి నష్టం కలుగుతుందని తెలిపారు.