AKP: నర్సీపట్నంలో రేపు (శనివారం) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈపీడీసీఎల్ ఈఈ వెంకట రమణ తెలిపారు. శారద నగర్, బ్యాంకు కాలనీ, శాంతినగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, మెయిన్ రోడ్డు, పెద బొడ్డేపల్లి శ్రీరామ్ నగర్, చెట్టుపల్లి, వెలంకాయలపాలెం పరిసర ప్రాంతాల్లో కరెంట్ ఉండదన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
రేపు విద్యుత్ సరఫరా బంద్


