హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్తిపాడులో సెర్ప్ వాహనాల ప్రారంభం

GNTR: ప్రత్తిపాడులో శుక్రవారం సెర్ప్ ఎన్సీసీ పథకం కింద ఎక్కార్డ్ వాహనాలను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. ప్రత్తిపాడు గ్రామ రజక సంఘానికి రెండు వాహనాలను అందజేశారు. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.