హైదరాబాద్: 28°C
వార్తలు

ఇటలీ సెయిలింగ్ పోటీలకు KGBV విద్యార్థి

NLG: పి.ఎ.పల్లి మండలం నంబపురానికి చెందిన వఢ్యా హనుమంత్ ఇటలీలో జరగనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇతను మునుగోడు మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ గురుకులంలో 7వ తరగతి చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో సిల్వర్, బ్రాంజ్ పతకాలు సాధించిన హనుమంత్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గురుకులాల కార్యదర్శి సైదులు అభినందించారు.