NLG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిట్యాల పట్టణంలో ఉత్సాహంగా జరిపారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తలు
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు


