హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు

PLD: సత్తనపల్లి గుర్రం జాషువా వర్ధంతి పురస్కరించుకొని వైసీపీ కార్యాలయం నందు జాషువా, చిత్రపటానికి పూలమాలవేసి వైసీపీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం రైల్వే స్టేషన్ రోడ్డులో కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్ వద్ద ఉన్న జాషువా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు.