హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎల్‌నీనో ప్రభావం దృష్ట్యా పంట మార్పిడి చేపట్టాలి'

SRPT: తెలంగాణలో ఎల్‌నీనో ప్రభావం ఉన్న నేపథ్యంలో ఆయకట్టు రైతులు పంట మార్పిడి చేపట్టి వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని వ్యవసాయ విస్తరణాధికారి కె. వెంకటరెడ్డి సూచించారు. మునగాల మండలం రామాపురంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.