హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఒకేసారి 10 మోడళ్లు ఆవిష్కరించిన హోండా

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్‌లోకి కొత్తగా 10 మోడళ్లను ఆవిష్కరించింది. ఇందులో ఏడు పూర్తిగా కొత్తవి కాగా.. మూడు మోడళ్లను అప్‌డేట్ చేసింది. ఇందులో స్కూటర్లు, రోడ్‌స్టర్, అడ్వెంచర్ విభాగానికి చెందిన టూవీలర్లు ఉన్నాయి. దేశీయ వాహనదారుల అవసరాలకు అనుగుణంగా స్థానికంగా వీటిని తయారుచేయనున్నట్లు కంపెనీ తెలిపింది.