హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,850 తగ్గి రూ.1,44,330కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,700 దిగివచ్చి రూ.1,32,300గా నమోదైంది. కాగా, కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
తగ్గిన బంగారం ధరలు

