WGL: ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 268 గ్రామాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు అధికారుల నివేదిక వెల్లడించింది. అత్యధికంగా MHBD, జనగామ జిల్లాల్లో ప్రభావం నమోదైంది. WGL, HNK, ములుగు జిల్లాల్లో కూడా దుర్భిక్ష పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాలో మాత్రం తీవ్ర ప్రభావం నమోదుకాలేదని అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
ఎల్‌నినో ప్రభావం.. 268 గ్రామాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు


