VZM: చీపురుపల్లి MLA కళా వెంకటరావును శుక్రవారం స్దానిక జి.అగ్రహారం ఇనాం రైతులు కలిశారు. ఈ సందర్భంగా తమకు పాసు పుస్తకాలు లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఆర్థికంగా నష్టపోతున్నామని, పంట పెట్టుబడి కూడా రావడం లేదని తమకు ప్రభుత్వ రాయితీలు అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
వార్తలు
పాసు పుస్తకాలు ఇవ్వండి.. ఎమ్మెల్యేకు రైతుల వినతి


