KMM: నేలకొండపల్లి మండలం అన్న సాగరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకన్న తండ్రి వీరయ్య ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి వీరయ్య భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వార్తలు
వీరయ్య మృతి పట్ల దయాకర్ రెడ్డి దిగ్బ్రాంతి


