SDPT: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పంటల సాగులో రైతులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. బెజ్జంకిలో నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు చెరువులు, కుంటలు, కందకాలు నిర్మించాలని తెలిపారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను అవలంబించి, ఉదయం, సాయంత్రం వేళల్లోనే నీటిని అందించాలని సూచించారు.
వార్తలు
నేటి పొదుపుతోనే మంచి దిగుబడి


