హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు: SFI

VZM: ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సోమేష్ ఆద్వర్యంలో శుక్రవారం గజపతినగరం నుంచి మెంటాడ నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మానవహారం చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ప్రబుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. వెంటనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.