హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిస్టులకు బస్ పాస్ గడువు పొడిగింపు

SRD: రాష్ట్ర, జిల్లా స్థాయిలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు 2026-28 సం. సంబంధించిన అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని TUWJ (IJU) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. అర్హులైన వారికి కార్డుల జారీ వివిధ దశల్లో ఉందని, కోర్టు ఉత్తర్వుల మేరకు అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు వ్యవధిని ఆగస్టు 3 వరకు పొడిగించారని పేర్కొన్నారు.