హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్సీ హాస్టల్ వార్డెన్‌పై విచారణ

NLR: వింజమూరు బాలుర SC హాస్టల్ వార్డెన్ భాస్కర్ రావుపై విద్యార్థుల ఫిర్యాదుల నేపథ్యంలో నెల్లూరు ITDA PD శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. వార్డెన్ ప్రవర్తన, భోజన సౌకర్యాలు, హాజరు పట్టికలో అవకతవకలపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.