హైదరాబాద్: 28°C
క్రైమ్

గంజాయి బ్యాచ్ హల్‌చల్.. యువకుల అరెస్ట్

TG: హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. ఇళ్ల మధ్య యువకులు న్యూసెన్స్ చేశారు. ఈ క్రమంలోనే గంజాయి సేవిస్తున్న యువకులను స్థానికులు పట్టుకున్నారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.