PDPL: లక్ష్మీపూర్ గ్రామపంచాయతీ పచ్చదనానికి కొత్త దారిని చూపుతోంది. సర్పంచ్ లావణ్య, ఉపసర్పంచ్ తిరుపతి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు సొంత ఖర్చులతో 250 పనస, మామిడి, సపోట మొక్కలను కొనుగోలు చేసి రహదారుల ఇరువైపుల నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్తులో గ్రామానికి ఆదాయం సమకూరేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
వార్తలు
సొంత నిధులతో 250 పండ్ల మొక్కలు..


