KNR: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల వేతన సవరణ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ సంఘం ఉత్తర తెలంగాణ గౌరవాధ్యక్షుడు ఓరుగంటి రమణారావు డిమాండ్ చేశారు. ఉచిత వైద్యం, ప్రయాణ సౌకర్యాల సాధనకు ఆగస్టు 4న హైదరాబాద్ బస్ భవన్ ఎదుట 'మహా ధర్నా' నిర్వహిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వార్తలు
VIDEO: ఆగస్టు 4న బస్ భవన్ వద్ద ‘మహా ధర్నా’


