ATP: జేసీ ఉమ్మమ్మ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దవడుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు చిన్నవడుగూరు దివాకర్ రెడ్డి మౌలిక సదుపాయాలు అందజేశారు. రోగుల సౌకర్యార్థం కుర్చీలు, వాటర్ క్యాన్లు, కూలర్లు, ఫ్యాన్లను ఆస్పత్రి సిబ్బందికి అందించారు. ప్రజాసేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
వార్తలు
ఆస్పత్రికి పరికరాల అందజేత


