హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాలు సమృద్ధిగా గ్రామదేవతలకు బోనాలు

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేటలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామదేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. అలాగే గ్రామంలోని బొడ్రాయికి నీళ్లు పోసి సంప్రదాయ పూజలు నిర్వహిస్తూ మంచి వర్షాలు కురవాలని ప్రార్థించారు.