PLD: PGRS ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూ.ఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని కలెక్టర్ కృతిక శుక్లా కోరారు. అర్జీల స్థితిగతులు తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే PGRSను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
'PGRS సేవలపై స్పందన తెలియజేయండి'


