హైదరాబాద్: 28°C
వార్తలు

దేవాలయ నిర్మాణానికి విరాళం

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలోని చిలకలడోణలో వాల్మీకి మహర్షి దేవాలయ నిర్మాణం కోసం వైసీపీ నాయకులు జనార్దన్ రెడ్డి, సోమిరెడ్డి ఆదివారం రూ.50,100 నగదు విరాళాన్ని గ్రామస్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వాల్మీకి సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సంఘం నాయకులు పాల్గొన్నారు.