ప్రకాశం: జరుగుమల్లి (M) శ్రీ కామేపల్లి పోలేరమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ప్రతి శుక్ర, ఆదివారాల్లో దర్శనాలు భారీగా ఉంటాయి.
వార్తలు
కామేపల్లి ఆలయంలో పోటెత్తిన భక్తులు


