PLD: నరసరావుపేట రెడ్ క్రాస్ భవనంలో ఆదివారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వార్షిక సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. "ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం" అనే సందేశంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని సభ్యులు సంకల్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు
మానవత సంస్థ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం


