సత్యసాయి: ములకలచెరువుకు చెందిన చిన్నారి ఎస్.చంద్రిక అనారోగ్యంతో బాధపడుతుండగా.. మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. చిన్నారిని హైదరాబాద్‌లోని ఇండో-అమెరికన్ ఆస్పత్రికి తరలించి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూ.1.37 లక్షల ఉచిత వైద్యానికి ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆస్పత్రిలో చిన్నారిని పరామర్శించి, పౌష్టికాహార కిట్ అందజేశారు.
వార్తలు
చిన్నారి ఎస్.చంద్రికను పరామర్శించిన మంత్రి


