హైదరాబాద్: 28°C
వార్తలు

సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం

NDL: బనగానపల్లెలోని శ్రీ మాంటెస్సోరి స్కూల్ ఆవరణంలో సీపీఐ నంద్యాల జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కే. రామాంజినేయులు హాజరై ప్రసంగించారు. అంతకుముందు సీనియర్ నేత ఎర్రగుడి రామన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.