SRD: కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ)లో ప్రతి అర్హ ఓటరు పాల్గొని వివరాలు నమోదు చేయించుకోవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రాంత అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని చెప్పారు.
వార్తలు
ఎస్ఐఆర్‌లో పాల్గొనండి: ఎమ్మెల్యే


