NRML: గడిచిన 9 ఏళ్లుగా సంస్థ నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను ఇప్పించాలని, ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని రిటైర్డ్ ఉద్యోగులు ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. సమాజానికి సుదీర్ఘకాలం సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు బాధాకరం. రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా వారి సమస్యలపై గళం విప్పి, బకాయిలు త్వరగా వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే అన్నారు.
వార్తలు
ఎమ్మెల్యేను కలిసిన రిటైర్డ్ ఉద్యోగులు


