GNTR: పెదకాకాని సీఐ నారాయణస్వామి తనదైన శైలిలో రౌడీషీటర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కౌన్సిలింగ్ అనంతరం రౌడీషీటర్ల నుంచి ఇకపై చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటామని పోలీసులు హామీ తీసుకున్నారు.
వార్తలు
రౌడీషీటర్లకు మాస్ వార్నింగ్


