GNTR: పొన్నూరులో ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. చేనేత వర్గాల అభివృద్ధి కోసం ఆయన దేశవ్యాప్తంగా ఎన్నో విప్లవాత్మక ఉద్యమాలు చేపట్టారని కొనియాడారు.
వార్తలు
పొన్నూరులో ప్రగడ కోటయ్య జయంతి


