PLD: నరసరావుపేట (M) ఎల్లమందలో బేడా బుడగ జంగం సంఘం సభ్యులు టెంటు వేసి నిరసన ధర్నా చేపట్టారు. CM చంద్రబాబు ఎన్నికల సమయంలో బేడా బుడగ జంగం వర్గానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బేడా బుడగ జంగం కులానికి సంబంధించిన పత్రాలను తక్షణమే మంజూరు చేసి, ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
హామీలు అమలు చేయాలని నిరసన


