KNR: బుచ్చి పట్టణం గాంధీనగర్ లోని కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ గౌరవ అధ్యక్షులు పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు, చిట్టమూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం, గణపతి హోమం, వారాహి అమ్మవారి హోమం వంటి పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు
వైభవంగా రాజశ్యామల యాగం


