KMM: తిరుమలాయపాలెంలో నిర్వహించిన జేఏసీ ఆత్మీయ సభలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మందడి ఇజ్రాయిల్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మాజీ జడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా మందడి ఇజ్రాయిల్ నియామకం.!


