హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కరీంనగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

KNR: కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని ఒక బేకరీలో అర్ధరాత్రి భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్ యంత్రాలు, ఆహార పదార్థాలు పూర్తిగా కాలినప్పటికీ, ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.