GNTR: చేనేత కార్మికుల సంక్షేమానికి విశేష సేవలందించిన 'ప్రజాబంధు' ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అలహరి శ్రీనివాసులు ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రగడ కోటయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
వార్తలు
పోలీసు కార్యాలయంలో ప్రగడ కోటయ్య జయంతి


