హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి గడపకు వెళ్తాం: మంత్రి ఆనం

ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ పార్టీ నాయకులు,కార్యకర్తలు వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తాను కూడా ప్రతిరోజూ తన నియోజకవర్గంల పర్యటిస్తూ ప్రజలను కలుస్తానని చెప్పారు.