E.G: రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ 'మన వార్డులో మన ఆదిరెడ్డి' కార్యక్రమంలో భాగంగా 37, 41, 42 డివిజన్‌లలో ఆదివారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న MLA సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానికంగా నెలకొన్న మౌలిక వసతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.
వార్తలు
సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ


