హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 27న గెస్ట్ లెక్చరర్ భర్తీకి ఇంటర్వ్యూలు

ATP: గుంతకల్లులోని ఎస్ కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు. కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, బోటనీ సబ్జెక్టుల బోధించే వారు ఆయా సబ్జెక్టులో పీజీలో 55 శాతం కలిగి ఉండాలని,ఈనెల 27న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.