హైదరాబాద్: 28°C
క్రైమ్

విషజ్వరాలు.. ఇద్దరు చిన్నారులు మృతి

TG: జగిత్యాల జిల్లా పొరండ్లలో విషజ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజుల వ్వవధిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే వైరల్ ఫీవర్ కారణంగానే చిన్నారులు మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.