హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: భారీ అగ్నిప్రమాదం

TG: నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుట్ట కింద నంది విగ్రహం సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పలు షాపులు తగలబడిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.