హన్మకొండ నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎస్ఈ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ శాఖ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని శనివారం డిమాండ్ చేశారు. కార్మికుల పని భద్రత, అలవెన్సులు, పెండింగ్ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేసి ప్రమోషన్లు కల్పించాలని కోరారు.
వార్తలు
VIDEO: 'విద్యుత్ కార్మికుల హామీలు అమలు చేయాలి'


