హైదరాబాద్: 28°C
వార్తలు

'గీతన్నల చైతన్య యాత్రను విజయవంతం చేయాలి'

JN: కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టిన గీతన్నల చైతన్య బస్సు యాత్రను విజయవంతం చేయాలని కేజీకేఎస్ జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య పిలుపునిచ్చారు. శనివారం జనగాం మండలం వడ్లకొండ, గానుగుపహాడ్, గ్రామాల్లో యాత్ర పోస్టర్లను ఆవిష్కరించిన ఆయన, గీత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.