ATP: ఉరవకొండలోని బసవన్న గుడి వద్ద నీటి ట్యాంకుకు నీటి సరఫరా ఆగిపోయి, నిరుపయోగంగా మారింది.. దానికి సంబంధించిన మోటారు మరమ్మతుకు గురి కావడంతో ఆరు నెలలుగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో స్థానికులకు అవస్థలు తప్పట్లేదు. మరమ్మతులు చేయించాలని పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఉప MPDO సతీశ్ కుమార్ చెప్పారు.
వార్తలు
ట్యాంకు ఉంది.. నీరివ్వకుంది


